1) వెలుగులో నడుచుట
(Walk in Light)
1యోహాను 1: 7
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
1 John 1: 7
But if we walk in the light, as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his Son cleanseth us from all sin.
2) ప్రేమలో నడుచుట
( Walk in Love)
ఎఫెసీయులకు 5: 2
క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
Ephesians 5: 2
And walk in love, as Christ also hath loved us, and hath given himself for us an offering and a sacrifice to God for a sweetsmelling savour.
3) ఆత్మలో నడుచుట
(Walk in Spirit)
గలతియులకు 5: 16
నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
Galatians 5: 16
This I say then, Walk in the Spirit, and ye shall not fulfil the lust of the flesh.
4) సత్యములో నడుచుట
(Walk in Truth)
3యోహాను 1: 4
నా పిల్లలు సత్యమును అనుసరించి(సత్యములో) నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
3 John 1: 4
I have no greater joy than to hear that my children walk in truth.
5)సత్క్రియలలో నడుచుట
(Walk in Good Works)
ఎఫెసీయులకు 2: 10
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
Ephesians 2: 10
For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them.
6)జ్ఞానములో నడుచుట
( Walk in Wisdom)
కొలస్సీయులకు 4: 5
సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.
Colossians 4: 5
Walk in wisdom toward them that are without, redeeming the time.
7) సమయమును సద్వినియోగం చేసుకొని నడుచుట
(Walk
in Circumspectly)
ఎఫెసీయులకు 5: 15
దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
Ephesians 5: 15
See then that ye walk circumspectly, not as fools, but as wise,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి